సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్‌గా మారిన వీడియో
సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం.. ఎంత తిన్నా తరగని ఆస్తి ఇవే కదా అందరికీ గుర్తొచ్చేవి. కానీ శ్రీధర్ గాంధీ మాత్రం అందుకు భిన్నం. మాజీ ముఖ్యమంత్రి మనవడు అయినను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు ఈ వ్యక్తి.. ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య.
సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం.. ఎంత తిన్నా తరగని ఆస్తి ఇవే కదా అందరికీ గుర్తొచ్చేవి. కానీ శ్రీధర్ గాంధీ మాత్రం అందుకు భిన్నం. మాజీ ముఖ్యమంత్రి మనవడు అయినను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు ఈ వ్యక్తి.. ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య. ఆస్తులు కూడపెట్టుకోవడంమే లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా.. ఆప్తులను పోగేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేసిన గొప్ప వ్యక్తుల్లో దామోదరం సంజీవయ్య ఒకరు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆయన మనవడు శ్రీధర్ గాంధీని ఇంటర్వ్యూ చేయగా.. ఆయన ఎల్ అండ్ టీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని చెప్పారు. సీనియారిటీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుందని.. కాంట్రాక్ట్ ఉద్యోగం అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

