ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు వాహనదారుల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. లైకులు కోసమో.. లేక టాలెంట్ చూపించాలనో కొందరు ద్విచక్ర వాహనాలపై రకరకాల విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు వాహనదారుల్లో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. లైకులు కోసమో.. లేక టాలెంట్ చూపించాలనో కొందరు ద్విచక్ర వాహనాలపై రకరకాల విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జరిమానాలు విధించినా రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉంటారు. రహదారులపై ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. తాజాగా ప్రమాదకర స్థితిలో చిన్నపిల్లలతో ప్రయాణిస్తున్న వాహనదారుడి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రద్దీగా ఉన్న ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా ఏడుగురు పిల్లలను వేసుకుని మరీ స్కూటీ మీద విన్యాసం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

