వేలంలో కొన్న సూట్‌కేసు.. తెరచి చూడగా… ఫ్యూజులు ఎగిరిపోయాయి
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఒక కుంటుంబం ఆన్‌లైన్ వేలంలో ఒక సూట్‌కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్‌కేస్ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్‌తో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఉంటున్న ఒక కుంటుంబం ఆన్‌లైన్ వేలంలో ఒక సూట్‌కేసుని కొనుగోలు చేసింది. ఐతే ఆ సూట్‌కేస్ ఇంటికి డెలివరీ అయ్యాక లాకర్‌తో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారు. పాపం ఎంతో ఆత్రుతగా ఆ సూట్ కేసు తెరిచి చూస్తే… వారికి గుండె ఆగినంత పని అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే… ఆ సూట్‌కేసులో ఇద్దరు చిన్నారుల మృతదేహాల అవశేషాలు ఉన్నాయి. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ సూట్‌కేసుని పరిశీలించి నరహత్య జరిగిందేమోనన్న కోణంలో విచారించడం మొదలు పెట్టారు. మృతి చెందిన చిన్నారులిద్దరు ఐదు నుంచి 10 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని , కొంతకాలం క్రితమే చనిపోయినట్లు వెల్లడించారు.
Also Watch:
గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది
వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

