గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది
నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి చేతిలో బండి ఉంటే చాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు.
నేటి తరం యువతకు బైకులపై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి చేతిలో బండి ఉంటే చాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇది వరకు ఎన్నో చూశాం. అయితే చేతిలో బైక్ ఉన్న సమయంలో తనకు నచ్చిన అమ్మాయి చెంత ఉంటే.. ఇంక చెప్పనక్కర్లేదు..వారిని పట్టుకోవడం ఎవరితరం కాదు.. తాజాగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బైక్ పై ఓ యవకుడు తన ప్రియురాలితో కలిసి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా బండి వేగం పెంచాడు. అంతటితో ఆగకుండా తన హీరోయిజాన్ని చూపించాలనుకుని స్టంట్స్ చేశాడు. ఇక్కడే తన ప్లాన్ బెడిసి కొట్టింది. వేగంగా దూసుకెళ్తున్న బైక్ అదుపు తప్పి సిగ్నల్ దగ్గర ఆగివున్న కారులోకి దూసుకుపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే