రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
కొందరు వ్యక్తులు ఏం టైంలో ఏం చేస్తారో.. ఎందుకు చేస్తారో వారికే తెలియదు. తాజాగా ఓ వ్యక్తి తన చేష్టలతో కొద్దిసమయం జనాన్ని ఆందోళనకు గురిచేశాడు.
కొందరు వ్యక్తులు ఏం టైంలో ఏం చేస్తారో.. ఎందుకు చేస్తారో వారికే తెలియదు. తాజాగా ఓ వ్యక్తి తన చేష్టలతో కొద్దిసమయం జనాన్ని ఆందోళనకు గురిచేశాడు. మధ్యాహ్న సమంలో రైల్వే ట్రాక్‌పై వాక్ చేస్తూ జనాన్ని హడలెత్తించాడు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. కిందనుంచి అతన్ని గమనించిన వందలాది జనం అతను ఏ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడో అని గట్టిగా కేకలు వేస్తూ, ఈలలు వేస్తూ అతన్ని పిలిచారు. కానీ సదరు వ్యక్తి ఇవేమీ పట్టించుకోకుండా తన దారిన తాను తాపీగా నడిచివెళ్లిపోయాడు. అమీర్ ఖాన్ అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. కోట్లమంది వీక్షించగా… లక్షల్లో కామెంట్లు చేశారు. లంచ్ తర్వాత అతను ఆఫ్టర్‌నూన్ వాకింగ్ చేస్తున్నాడంటూ కొందరు కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

