110 అడుగుల పొడవైన జుట్టు !! గిన్నీస్ రికార్డుకెక్కిన మహిళ
ఈరోజుల్లో అంతో ఇంతో పొడుగైన జుట్టున్న వాళ్లు ఉండటమే అరుదు. ఉన్న జుట్టును కత్తిరించుకుని పోనీటెయిల్ అంటూ చిన్ని పిలక వేసుకుని తిరుగుతున్నారు.
ఈరోజుల్లో అంతో ఇంతో పొడుగైన జుట్టున్న వాళ్లు ఉండటమే అరుదు. ఉన్న జుట్టును కత్తిరించుకుని పోనీటెయిల్ అంటూ చిన్ని పిలక వేసుకుని తిరుగుతున్నారు. కానీ ఏకంగా 110 అడుగుల జుట్టుతో గిన్నీస్ రికార్డుకు ఎక్కింది ఓ మహిళ. అత్యంత పొడవైన చిక్కులు పడిన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఫ్లోరిడాకు చెందిన ఆశా మండేలా. 40 ఏళ్లుగా ఈ జుట్టు పెంచుతున్న ఆమె… 19 అడుగుల ఆరున్నర అంగుళాల పొడవు డ్రెడ్‌లాక్స్ ఉన్న మహిళగా 2009 నవంబర్ 11లోనే గిన్నిస్ రికార్డు సాధించింది. 14 ఏళ్ల తరువాత 110 అడుగుల పొడవైన జుట్టుతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: సోనాలీ ఆ డ్రగ్ వల్లే చనిపోయింది! | ఓటీటీకి ‘లైగర్’ఎప్పుడంటే..?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

