ఆ రాష్ట్రాల్లో మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్లు !! జాతీయ సర్వేలో బట్టబయలు
కొన్ని రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్లు ఉన్నారని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే NFHS తెలిపింది.
కొన్ని రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్లు ఉన్నారని జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే NFHS తెలిపింది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మగాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు నెరిపారని పేర్కొంది. దేశంలోని లైంగిక జీవనానికి సంబంధించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ సర్వే ను దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై నిర్వహించారు. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అస్సాం, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషులు కంటే మహిళలకే అధికమందితో లైంగిక భాగస్వామ్యం ఉంది. తెలంగాణలో 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది
వందల అడుగల ఎత్తులో విమానం !! గాల్లోనే పుష్పప్స్ చేసిన యువతి !!
రైల్వే ట్రాక్‌పై వ్యక్తి వాకింగ్ !! పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా
ఈ రైతు ఆలోచనకు హ్యాట్సాఫ్ !! కోటిన్నర డ్రీమ్ హౌస్‌ను కూల్చకుండా ఏం చేశాడంటే