చోరీ చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన చెయ్యి
దొంగలకి అది ఇల్లా..బడా..గుడా.. అన్నది అనవసరం. వాళ్లకి కావలసింది ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే చోరీకి దిగుతారు. ఇటీవల ఆలయాల్లో హుండీలు పగలగొట్టడం, ఎటీఎంలు బ్రేక్ చేసి నగదు కొట్టేయడం మనం చూశాం. తాజాగా ఓ వ్యక్తి గుడిలోని హుండీలో చోరీకి యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఆ హుండీనే ఆ వ్యక్తిని పట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
దొంగలకి అది ఇల్లా..బడా..గుడా.. అన్నది అనవసరం. వాళ్లకి కావలసింది ఎక్కడ ఉంటే అక్కడ వెంటనే చోరీకి దిగుతారు. ఇటీవల ఆలయాల్లో హుండీలు పగలగొట్టడం, ఎటీఎంలు బ్రేక్ చేసి నగదు కొట్టేయడం మనం చూశాం. తాజాగా ఓ వ్యక్తి గుడిలోని హుండీలో చోరీకి యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఆ హుండీనే ఆ వ్యక్తిని పట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండీ దొంగతనానికి ప్రయత్నించాడు. దీనికోసం హుండీపై భాగాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును తీసేందుకు లోపల చెయ్యి పెట్టాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ కారు ఏసీ సరిగ్గా పనిచేస్తోందా ?? ఈ టిప్స్ పాటించండి
TOP 9 ET News: ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..!|హీరో అజిత్ కారు బోల్తా… లైవ్ వీడియో
Family Star Movie OTT: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో మార్పు.! ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.?
ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!
ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్