Viral Video: ఇరువర్గాల సరదా ఘర్షణ.. పాపం వధూవరులకి ఏమైందో తెలుసా? వైరలవుతోన్న వీడియో

వివాహాలలో చాలా ఆసక్తికరమైన కథలు ఉంటాయి. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే ఇలాంటి ఫోటోలు, వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది.

Viral Video: ఇరువర్గాల సరదా ఘర్షణ.. పాపం వధూవరులకి ఏమైందో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Marriage
Follow us
Venkata Chari

|

Updated on: Aug 09, 2021 | 4:53 AM

Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల వెల్లువ విపరీతంగా పెరిగిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ప్రతీ వివాహానికి సంబంధించిన పలు రకాల వీడియోలు ఈ రోజుల్లో నెట్టింట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చాలా భావోద్వేగంతో ఉంటాయి. కన్నీళ్లను కూడా తెప్పించేలా ఉంటాయి. వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియోను చూసి మీరు పగలబడి నవ్వుతారు.

ఈ వీడియో విషయానికి వస్తే.. వధూవరులు ఆలయం వెలుపల నేలపై కూర్చొని పూజలు చేస్తుంటారు. అతని కుటుంబంతోపాటు బంధువులు వారి చుట్టూ కూర్చున్నారు. అయితే కొందరు వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒక వస్త్రం కోసం సరదాగా ఆధిపత్యం చెలాయించడం చూడొచ్చు. ఈ వస్త్రం కోసం ఇరువర్గాలు పోరాడుతుంటాయి. ఇంతలో కొందరు నేలమీద కూర్చున్న వధూవరుల మీద పడతారు. ఇది చూసి వధువు కూడా నవ్వడం ప్రారంభించింది. వధూవరులతో పాటు, అక్కడ ఉన్న వ్యక్తులు కూడా నవ్వులతో ఈ గేమ్‌ను ఎంజాయ్ చేశారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో official_niranjanm87 అనే పేరుతో షేర్ చేయబడింది. సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. ఈవీడియోను ఒకరితో ఒకరు పంచుకోవడమే కాకుండా దానిపై కామెంట్లు కూడా చేస్తున్నారు. కొంచెమైతే పెళ్లికూతురు నడుం విరిగిపోయేది అంటూ ఒకరు కామెంట్ చేయగా, వివాహంలో ఇలాంటి సరదాలు ఎన్నో ఉంటాయి అంటూ కామెంట్ చేశారు. ఇలాంటివి మాత్రమే గుర్తుండిపోయేలా చేస్తాయని మరికొంతమంది కామెంట్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.

Also Read: Viral Video: అదిరేటి స్టెప్పులతో అదరగొట్టిన పోలీస్.. ‘వావ్, వాటే’ గ్రేస్ అంటోన్న నెటిజన్స్

Viral Video: ఫాంటా కూల్ డ్రింక్ పోసి ఆమ్లెట్ వేసాడు.. వీడి క్రియేటివిటీ తగలెయ్యా.. ఇదేమి వెరైటీ ఫుడ్ రా సామి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..