మోదీ ఫొటోకు వంగి వంగి దణ్ణాలు పెడుతున్నారు.ఎందుకో..?ఎక్కడో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో..:Punch to PM Modi video.

పెట్రో ధర పెరిగిన నేపథ్యంలో ఓ యువతి మోడీ ఫోటోకు దండం పెడుతుంది.మరొకరు అయితే షర్ట్ విప్పి మరీ తన నిరసన వ్యక్తం చేశారు. వాహనాల్లో తిరగమంటావా.. వద్దా అని అడిగారు. ఇంకొకరు అయితే మరీను మోడీ ఫోటో ఉన్న చోట షాష్టంగా నమస్కారం చేశారు. వైరల్ అవుతున్న వీడియో...