Big News Big Debate :ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సాయం..రాబోతున్న దళిత బందు పధకం..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ పేరును ఖరారు చేశారు. ఈ పథకానికి 'దళిత బంధు' అని నామకరణం చేశారు. రాష్ట్రంలో మొదట ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా పథకాన్ని అమలు చేయనున్నారు...
మరిన్ని ఇక్కడ చూడండి : Jeff Bezos Space Live Video: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రోదసి యాత్ర లైవ్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos