అనుకున్నది ఒకటి అయినది ఒకటి..!బైక్ పై విన్యాసం..పట్టుతప్పి బొక్క బోర్లా పడ్డ యువకుడు:Funny BikeStunt Video.

కొంతమంది బైకర్స్.. తమ రైడింగ్ స్టైల్‌ను జనాలు చూపించాలని తహతహలాడుతుంటారు. ఈ క్రమంలో అనేక స్టంట్స్ చేస్తుంటారు. రన్నింగ్ బైక్‌ని పైకి లేపడం, ఉన్నచోటనే గింగిరాలు తిప్పడం, బైక్‌ నేలకు ఆనేలా డ్రైవ్ చేయడం వంటి ఫీట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ బైకర్ విఫల ప్రయత్నం..

Click on your DTH Provider to Add TV9 Telugu