మనసు గెలుచుకున్న నారప్ప ఫస్ట్ రివ్యూ… వెంకీ మామ ఎమోషన్ పండించాడుగా…:Narappa Movie Review Video.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది...

Click on your DTH Provider to Add TV9 Telugu