వయస్సు 100 ఏళ్ళు 200 కిలోల లోడ్..మనవళ్ల చదువుకోసం తాత కష్టం..కన్నీటి జీవిత కథ..:Grand father Inspiring Video.

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 20, 2021 | 1:37 PM

హార్బన్స్ సింగ్ శతాధిక వృద్ధుడు. అయినప్పటికీ రోజూ బతుకుతెరువు కోసం బండి లాగు తాడు.. ఈ 100 ఏళ్ల తాజ జీవిత కథ కన్నీటి మయం. తన మనవడు, మనవరాలు చదువుకోవడానికి కూర్చుకుని తినాల్సిన ఈ వయసులో కూడా ఉల్లిపాయలు, బంగాళా దుంపల బండిని లాగుతున్నాడు...