ప్రవీణ్ రాజీనామా వెనుక అసలు కారణమిదే…టీవీ9తో ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..:Rs Praveen Kumar Video.
ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ.. రాజీనామా లేఖ రాశారు. RS ప్రవీణ్ కుమార్ ఎందుకిలాంటి సడెన్ డెసిషన్ తీసుకున్నారని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయంపై స్పందించిన ప్రవీణ్‌కుమార్ టీవీ9తో ప్రత్యేకంగా ముచ్చటించారు...
మరిన్ని ఇక్కడ చూడండి : రైతును కాలితో తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి..తీవ్ర కలకలం రేపుతున్న అధికారి వీడియో..:Rajasthan SDM Video.
Viral Video :ఒకదానికొకటి పెనవేసుకొని కుప్ప కుప్పగా… బుసలు కొడుతున్న కోడెనాగులు.. వీడియో వైరల్..
Published on: Jul 20, 2021 05:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos