మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు మరికొంతమందిపై కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పౌర హక్కుల నేత ఢిల్లీ రావు మృతి కేసు విచారణలో జాప్యంపై నిరసన తెలిపినందుకుగాను ఈ కేసు నమోదైంది. అప్పలరాజు స్టేషన్ ముందు ఆందోళన చేశారు. నిరసనల కారణంగా దర్యాప్తుకు ఆటంకం కలిగిందని పోలీసులు పేర్కొన్నారు.