ఆదిలాబాద్‌లోని ఆదివాసీ మహిళల గురించి తన మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్ (ఇప్పపువ్వు) గుర్తించి ప్రస్తావించిన ప్రధాని.. దీనికి డిమాండ్ పెరుగుతోందన్నారు.