AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs SRH Match Report: ఈడెన్‌లో కేకేఆర్‌దే పైచేయి.. హ్యాట్రిక్ ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, IPL 2025: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది.

KKR vs SRH Match Report: ఈడెన్‌లో కేకేఆర్‌దే పైచేయి.. హ్యాట్రిక్ ఓటమితో ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్
Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Report
Venkata Chari
|

Updated on: Apr 03, 2025 | 11:09 PM

Share

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ఈ ఓటోమితో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. దీంతో 2 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది.

ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు 16.3 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా తలో 3 వికెట్లు తీశారు. రస్సెల్‌కు 2 వికెట్లు దక్కాయి. హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులు, కమిందు మెండిస్ 27 పరుగులు చేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అంగ్క్రిష్ రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే 38 పరుగులు, రింకు సింగ్ అజేయంగా 32 పరుగులు చేశాడు. 5 మంది బౌలర్లు ఒక్కొక్కరికి ఒక వికెట్ పడగొట్టారు.

ఇరు జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..