Viral Video: అందరూ చూస్తుండగా వధూవరుల ముద్దులాట.. వీడియో చూసి తీరాల్సిందే.!

సోషల్ మీడియా ప్రపంచం ఎప్పుడూ వింతలు, విడ్డూరాలతో నిండి ఉంటుంది. ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో..

Viral Video: అందరూ చూస్తుండగా వధూవరుల ముద్దులాట.. వీడియో చూసి తీరాల్సిందే.!
Groom Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 21, 2021 | 12:50 PM

సోషల్ మీడియా ప్రపంచం ఎప్పుడూ వింతలు, విడ్డూరాలతో నిండి ఉంటుంది. ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇంకొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. వాటిల్లోని ఓ ఫన్నీ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో వధూవరులు సెంటర్ ‌ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం గుర్తిండిపోయే విధంగా పెళ్లి వేడుకను జరుపుకుంటారు. అలాంటి పెళ్ళిలో జరిగే చిలిపి చిలిపి సంఘటనలు శాశ్వతంగా గుర్తిండిపోతాయి. అలాంటి ఓ క్రేజీ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వధూవరులతో పాటు పెద్ద సంఖ్య మహిళలు వారి చుట్టూ ఉన్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఇంతలో క్రేజీ.. క్రేజీగా వరుడు అందరూ చూస్తుండగా వధువును ముద్దు పెట్టుకుంటాడు. దాన్ని చూసి చుట్టూ ఉన్న మహిళలు ముసిముసిగా నవ్వుకుంటారు. ఈ వీడియోను ‘Official_niranjanm87’ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 4 వేలకు పైగా లైకులు సంపాదించింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:

మీ పర్సులో డబ్బులు నిలవాలంటే.. ఈ వస్తువులు ఉంచుకోకూడదు.! అవేంటంటే..

పాము, ముంగీస మధ్య హోరాహోరీ ఫైట్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే.!

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..