Leopard: ఆ ఊళ్లో చిరుత.! మీ ఊరు జాగ్రత్త.! బంధించేందుకు అధికారుల యత్నం.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రాకంచర్ల - పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల మధ్యలో ఉన్న పొలాల్లో నుండి చిరుత వెళ్ళడాన్ని స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లు గుర్తించే పనిలో పడ్డారు.చిరుత కనిపించిన ప్రాంతంలో కాలి గుర్తులకోసం వెతికారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రాకంచర్ల – పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల మధ్యలో ఉన్న పొలాల్లో నుండి చిరుత వెళ్ళడాన్ని స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లు గుర్తించే పనిలో పడ్డారు.చిరుత కనిపించిన ప్రాంతంలో కాలి గుర్తులకోసం వెతికారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి… గ్రామాల్లో దండోరా వేయించారు. పొలాలకు వెళ్ళె రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిరుతను బంధించి అడవిలో విడిచిపెట్టాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

