King Cobra: శృంగవరపు కోటలో గిరినాగు హల్‌చల్.! మెకానిక్ షాపులో కింగ్ కోబ్రా.. ఏం జరిగిందంటే.?
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కింగ్ కోబ్రా జనాలను పరుగులు పెట్టించింది. ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు ఆటో మెకానిక్ షాపులో చొరబడింది. దానిని గమనించిన స్థానికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. కొందరు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కింగ్ కోబ్రా జనాలను పరుగులు పెట్టించింది. ఎస్.కోట పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో సుమారు 13 అడుగుల పొడవు ఉన్న గిరినాగు ఆటో మెకానిక్ షాపులో చొరబడింది. దానిని గమనించిన స్థానికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. కొందరు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ వానపల్లి రామలింగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆయన పామును బంధించేందకు ప్రయత్నించగా.. అతన్ని ముప్పు తిప్పలు పెట్టిన గిరినాకు చివరికి స్నేక్ క్యాచర్ సంచిలో చిక్కక తప్పలేదు. చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటిపూడి రిజర్వాయర్ అటవీప్రాంతంలో పామును విడిచిపెడతానని స్నేక్‌క్యాచర్ తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.