వామ్మో.. కోతి కత్తి నూరుతోంది.. ఎవరికి మూడిందో.. ఏంటో
సహజంగానే కోతి నానా రచ్చ చేస్తుంది. దానికి తిక్కరేగిందంటే అంతే సంగతి. ఎదుటి వారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతుంది. కోతుల అల్లరి ఆకట్టుకుంటుంది కాబట్టే.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన, ఫన్నీ వీడియోలో వైరల్ అవుతుంటాయి.
సహజంగానే కోతి నానా రచ్చ చేస్తుంది. దానికి తిక్కరేగిందంటే అంతే సంగతి. ఎదుటి వారు ఎంతటి వారైనా డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతుంది. కోతుల అల్లరి ఆకట్టుకుంటుంది కాబట్టే.. వాటికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో అద్భుతమైన, ఫన్నీ వీడియోలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో కోతి చేస్తున్న పని చూస్తే.. ఇవాళ ఎవరికో మూడిందిరోయ్.. అనిపించక మానదు. ఈ వీడియోలో ఓ కోతి ఎక్కడ దొరికిందోకానీ ఓ మందమైన కత్తిని పట్టుకొచ్చింది. దానిని నీటితో శుభ్రంచేసింది. తరువాత ఆ కత్తికి సాన పెట్టడం మొదలు పెట్టింది. ఓ రాతిపై కత్తిని నూరుతూ.. నీటి సాయంతో సాన పెట్టింది. మధ్య మధ్యలో కత్తి పదునును చెక్ చేస్తుంది కూడా. ఇలా కాసేపు కత్తి పదునుగా మారేంత వరకు సాన పెట్టింది. ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు వామ్మో.. ఇది సీమ వానరం అనుకుంటా.. కత్తులు నూరుతోంది.. ఇవ్వాల ఎవరికో మూడినట్లుంది అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ.. ఈ మహిళ ఏం చేసిందంటే ??
క్రూర జంతువు అని తెలిసీ కాపాడాడు.. చివరికి ??
Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!
ఏజెంట్ డైరెక్టర్ కు అఖిల్ మధ్య ఏదైనా వివాదమా ??
Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

