ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు
అల్లరి చేష్టలకు కోతిని మించినవారుండరు. అది చేసే చిలిపి పనులకు ఎంతటి వారైనా నవ్వకుండా ఉండలేరు. ఆలయాలవద్ద నివసించే కోతులు భక్తులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. వారి చేతిలో ఏదైనా కనిపించిందా అంతే సంగతులు.. అవి లాక్కునే వరకూ వదిలిపెట్టవు. తాజాగా అలాంటి వీడియో ఒకటి...
అల్లరి చేష్టలకు కోతిని మించినవారుండరు. అది చేసే చిలిపి పనులకు ఎంతటి వారైనా నవ్వకుండా ఉండలేరు. ఆలయాలవద్ద నివసించే కోతులు భక్తులను ముప్పు తిప్పలు పెడుతుంటాయి. వారి చేతిలో ఏదైనా కనిపించిందా అంతే సంగతులు.. అవి లాక్కునే వరకూ వదిలిపెట్టవు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో చూస్టుంటే అదేదో ఆలయ ప్రాంతంలా ఉంది. కొందరు వ్యక్తులు మెట్లమార్గంలో పైకి వెళ్తున్నారు. అక్కడే రెయిలింగ్‌పైన ఓ కోతి కూర్చుని ఉంది. ఇంతలో కళ్లజోడు ధరించిన ఓ వ్యక్తి తాపీగా మెట్లెక్కుతున్నాడు. కోతిని గమనించలేదు. కోతి అతను ధరించిన కళ్లద్దాలను చూసింది. చటుక్కున లాగేసుకుంది. కళ్లజోడు పట్టుకొని వెళ్లి రెయిలింగ్‌పైన కూర్చుని కళ్లద్దాలు పెట్టుకుంది.. ‘ఇవి నీకంటే నాకే బావున్నాయి చూడు’ అన్నట్టుగా ఓ లుక్ ఇచ్చింది. కోతిదగ్గర్నుంచి తన కళ్లజోడు ఎలా తెచ్చుకోవాలో తెలియక అయోమయంలో పడ్డాడు ఆవ్యక్తి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..
ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!
విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??
Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

