గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??
యజమానుల కోసం కుక్కలు ప్రాణాలర్పించే ఘటనలు అనేక చూశాం.. ఇక్కడ కుక్క కోసం యజమాని ప్రాణాలకు తెగించి చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సగం గడ్డకట్టిన సరస్సులో పడిపోయిన హస్కీ కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించాడు దాని యజమాని. ఇప్పుడీ దృశ్యం వైరల్ అవుతోంది.
యజమానుల కోసం కుక్కలు ప్రాణాలర్పించే ఘటనలు అనేక చూశాం.. ఇక్కడ కుక్క కోసం యజమాని ప్రాణాలకు తెగించి చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సగం గడ్డకట్టిన సరస్సులో పడిపోయిన హస్కీ కుక్కను ప్రాణాలకు తెగించి రక్షించాడు దాని యజమాని. ఇప్పుడీ దృశ్యం వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో చోటు చేసుకుంది. కొలరాడోలోని స్లోన్ లేక్ వద్ద తీసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి సరస్సులోకి దూకి మంచును పగలగొట్టుకుంటూ సరస్సు మధ్యలో చిక్కుకున్న కుక్క వద్దకు చేరుకున్నాడు. కుక్.. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. పెద్దపెద్ద బాతులు కుక్కను వెంటాడుతున్నప్పుడు తప్పించుకునే క్రమంలో కుక్క సరస్సులోకి పరిగెత్తిందని రాశారు. అక్కడి ఉష్ణోగ్రత కారణంగా చూస్తుండగానే సరస్సు మంచుగడ్డగా మారిపోతుంది. అలాంటి స్థితిలో కుక్క సరస్సులోకి జారిపోయింది. ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినట్టు యజమాని తెలిపాడు. అయితే అది చాలా సేపు కష్టపడింది. ఒడ్డుకు చేరుకోవడానికి మంచును తొలగించే ప్రయత్నం శాయశక్తుల చేసింది. కానీ, అది అలసిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ
Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్
రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

