Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్
రీజనల్ ఫిల్మ్స్‌లో దుమ్ములేపుతూ.. బాలీవుడ్ సిరీస్‌లతో.. త్రూ అవుట్ ఇండియా పీక్ స్టేజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న సమంత.. తాజాగా మరో మెట్టెక్కుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన హాలీవుడ్ ఎంట్రీని.. తను కూడా అచీవ్ చేశారు. అందర్నీ షాక్ చేస్తూ..
రీజనల్ ఫిల్మ్స్‌లో దుమ్ములేపుతూ.. బాలీవుడ్ సిరీస్‌లతో.. త్రూ అవుట్ ఇండియా పీక్ స్టేజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న సమంత.. తాజాగా మరో మెట్టెక్కుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన హాలీవుడ్ ఎంట్రీని.. తను కూడా అచీవ్ చేశారు. అందర్నీ షాక్ చేస్తూ.. తన కో స్టార్ట్స్ కూ దిమ్మతిరిగేలా చేస్తూ… ఓ క్రేజీ హాలీవుడ్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఎస్! ఎట్ ప్రజెంట్ సిటీడెల్ సిరీస్‌తో.. యమా బిజీగా ఉన్న సమంత.. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారట. బాఫ్టా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ అయిన ఫిలిమ్ జాన్ డైరెక్షన్లో.. ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌లో నటిస్తున్నారట సామ్. లండన్ లో స్థిరపడిన భారతీయ మూలాలున్న ఒక ఇంగ్లీష్ వ్యక్తి .. తన తండ్రిని వెతుక్కుంటూ చెన్నై వెళ్లిన క్రమంలో చెన్నైలోని ఓ యువతితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోందట. అయితే చెన్నై యువతిగా .. సామ్ ఫర్‌ఫ్టెక్ట్ అనుకున్న హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్… సమంతను ఈ సినిమాలో కి తీసుకున్నారట. ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సామ్ గ్రోత్ గురించే అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

