Pushpa 2: పుష్ప2 మూవీ ఆర్టిస్టులకు ఘోర ప్రమాదం
పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరగుతున్న వేళ.. ఉన్నట్టుండి పిడుగులాంటి న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్‌కు ఘోర ప్రమాదం జరిగిందనే బ్రేకింగ్ న్యూస్ అందర్నీ ఒక్క సారిగా షాకయ్యేలా చేసింది. ఎస్ ! పుష్ప2 షూటింగ్ ముగించుకుని మారేడు మిల్లి నంచి హైదరాబాద్‌కు..
పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరగుతున్న వేళ.. ఉన్నట్టుండి పిడుగులాంటి న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్‌కు ఘోర ప్రమాదం జరిగిందనే బ్రేకింగ్ న్యూస్ అందర్నీ ఒక్క సారిగా షాకయ్యేలా చేసింది. ఎస్ ! పుష్ప2 షూటింగ్ ముగించుకుని మారేడు మిల్లి నంచి హైదరాబాద్‌కు.. మూవీ ఆర్టిస్టులు ఓ ప్రైవేట్ బస్సులో తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరి ప్రయాణిస్తున్న బస్సు… అదుపు తప్పి నల్గొండ జిల్లా నార్కట్ పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ బస్సులో ఉన్న ఆస్టిస్టుల్లో దాదాపు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకుని పుష్ప2 మూవీ మేకర్స్ రంగంలోకి దిగారని.. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేస్తున్నారని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రోలో ట్రెండ్ మారింది.. ఇప్పుడు జంతువుల వంతు..
సూపర్ ఎయిర్ కండిషనర్.. కేవలం రూ.10/-లకే
తవ్వకాల్లో బయటపడిన 30 వేల ఏళ్లనాటి జీవి మమ్మీ..
బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తూ లైటర్ వెలిగించిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్
సో క్యూట్.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్ చిన్నారి
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

