SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
అట్టా ఇట్టా కాదు... హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అతడు! ఎట్టా గనో కాదు.. బరిలో దిగితే దిమ్మతిరిగేలా చేస్తడు! కర్ర తిప్పుతూ... కండలు తిరిగిన పైహిల్మాన్ల వీపు విమానం మొత మోగిస్తూ.. ఫీల్డ్ లో ఉన్న జీపునే ఎగిరేలా చేస్తూ..! బీడీ తాగుతూ.. తన స్వాగ్ ఏంటో మరో సారి చూపించారు సూపర్ స్టార్ మహేష్. ఎస్ !
అట్టా ఇట్టా కాదు… హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అతడు! ఎట్టా గనో కాదు.. బరిలో దిగితే దిమ్మతిరిగేలా చేస్తడు! కర్ర తిప్పుతూ… కండలు తిరిగిన పైహిల్మాన్ల వీపు విమానం మొత మోగిస్తూ.. ఫీల్డ్ లో ఉన్న జీపునే ఎగిరేలా చేస్తూ..! బీడీ తాగుతూ.. తన స్వాగ్ ఏంటో మరో సారి చూపించారు సూపర్ స్టార్ మహేష్. ఎస్ ! ద మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎమ్ బీ 28 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఎట్టకేలకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మహేష్ లుక్స్ మధ్య.. మరెప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న గుంటూరు కారం టైటిల్ లీక్స్ మధ్య.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ మహేష్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. కిక్కివ్వడమే కాదు.. కర్ర తిప్పుకుంటూ.. బీడీ తాగుతూ.. ఊర మాసు రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ స్వాగ్ ఇప్పుడు అంతటా ట్రెండ్ అవుతోంది. జెస్ట్ అలా రిలీజ్ రిలీజ్ అయిందో లేదో.. ఇలా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

