విభేదాలు నిజమా ?? అబద్దమా ??
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రెబల్ స్టార్ ప్రభాస్! ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్ ! రా గీ కొట్టుకునే ఫ్రెండ్స్. మరి ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడ మొఖం పెడమొఖంగా ఉంటున్నారా? డబ్బుల లెక్కల్లో.. విడిపోయారా? అసలు విభేదాలతో విడిపోయారని నెట్టింట వస్తున్న న్యూస్ నిజమా? అబద్దమా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! రెబల్ స్టార్ ప్రభాస్! ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్ ! రా గీ కొట్టుకునే ఫ్రెండ్స్. మరి ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడ మొఖం పెడమొఖంగా ఉంటున్నారా? డబ్బుల లెక్కల్లో.. విడిపోయారా? అసలు విభేదాలతో విడిపోయారని నెట్టింట వస్తున్న న్యూస్ నిజమా? అబద్దమా? బాలయ్య అన్ స్టాపబుల్ కారణంగా.. బెస్ట్ ఫ్రెండ్స్ గా బయటికి ప్రపంచానికి తెలిసిన ప్రభాస్ చెర్రీ.. ఇప్పుడు ప్రొడక్షన్ లెక్కల కారణంగా విడిపోయారనే టాక్ బయటి కి వచ్చింది. యూవీ క్రియేషన్లో వన్ ఆఫ్ ది పార్టనర్ అయిన విక్రమ్ తాజాగా రామ్ చరణ్ పక్కన చేసిన వి మెగా పిక్చర్స్ పేరుతో మరో ప్రొడక్షన్ కంపెనీ మొదలెట్టడం.. ఆ ప్రొడక్షన్ కంపెనీలోనే నిఖిల్ ఇండియా హౌస్ తెరకెక్కిస్తుండడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక మరో పక్క యూవీ క్రియేషన్స్‌లో రిమైనింగ్ పార్టనర్స్ అయిన వంశీ, ప్రభాస్ తమ్ముడు ప్రమోద్ యాక్టివ్ గా లేకుండా సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు తప్పా.. మరే సినిమాలు లైన్లో పెట్టలేదు. అయితే ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌లో ఉన్న మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మాత్రం కలిసే రిలీజ్ చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

