రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! విభేదాలకు దూరంగా ఉండే మ్యాన్! తన పనేదో తాను చేసుకుంటూ అందర్నీ కలుపుకుపోయే హ్యూమన్ బీయింగ్ ! అలాంటి రామ్ చరణ్ తనకు ఫెయిల్యూర్ ఇచ్చిన ఓ డైరెక్టర్‌కు దూరంగా ఉంటున్నారనే టాక్.. ఎప్పటి నుంచో ఉంది. అయితే అది ఇప్పటికి.. ఇన్నాళ్లకు ఆ డైరెక్టర్ చెప్పడంతో.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! విభేదాలకు దూరంగా ఉండే మ్యాన్! తన పనేదో తాను చేసుకుంటూ అందర్నీ కలుపుకుపోయే హ్యూమన్ బీయింగ్ ! అలాంటి రామ్ చరణ్ తనకు ఫెయిల్యూర్ ఇచ్చిన ఓ డైరెక్టర్‌కు దూరంగా ఉంటున్నారనే టాక్.. ఎప్పటి నుంచో ఉంది. అయితే అది ఇప్పటికి.. ఇన్నాళ్లకు ఆ డైరెక్టర్ చెప్పడంతోనే అబద్దం అని తేలిపోయింది. ఎస్! కెరీర్ బిగినింగ్లో.. టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న రామ్ చరణ్.. జంజీర్ సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చారు. అమితాబ్ కెరీర్ టర్నింగ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో.. బాలీవుడ్ లో తాను కూడా జెండా పాతాలనుకున్నారు. అందుకోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అపూర్వ లాఖియా తో జోడీ కట్టారు. కానీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్‌లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అమితాబ్ క్లాసిక్ సినిమాను టచ్ చేయకుంటే బాగుండేదనే కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేసింది. ఇక అప్పటి నుంచే ఈ మూవీ డైరెక్టర్‌తో చెర్రీ విడిపోయారనే న్యూస్ వైరల్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

