Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అందులోనే ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈయన నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ ఇస్తాంబుల్‌లో జరుగుతుండడంతో.. అటు షూటింగ్‌లో పాల్గొంటూనే.. షూటింగ్ లేని టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ బివరేజెస్‌ను టేస్ట్ చేస్తూ..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అందులోనే ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈయన నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ ఇస్తాంబుల్‌లో జరుగుతుండడంతో.. అటు షూటింగ్‌లో పాల్గొంటూనే.. షూటింగ్ లేని టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ అండ్ బివరేజెస్‌ను టేస్ట్ చేస్తూ.. ఖుషీ ఖుషీ గా గడుపుతున్నారు. అక్కడి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కూడా ఖుషీ చేస్తున్నారు. లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అనే కామెంట్ నెట్టిం వచ్చేలా చేసుకుంటున్నారు. ఏంటి నమ్మడం లేదా..అయితే ఈ గ్లింప్స్ చూసేయండి.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్
రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
SSMB28: గూబ గుయ్‌మనేలా.. గుంటూరోడి కారం.. ఇక బొమ్మ దద్దరిల్సిందే
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

