ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!
చిన్నారులు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడక వచ్చిన చిన్నారులు ఇల్లంతా కలియ తిరుగుతుంటారు. ఈ క్రమంలో నీటి బకెట్ లో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అలాగే, వరదల సమయంలోనూ చిన్నారుల ప్రాణాలకు రిస్క్ ఉంటుంది.
చిన్నారులు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడక వచ్చిన చిన్నారులు ఇల్లంతా కలియ తిరుగుతుంటారు. ఈ క్రమంలో నీటి బకెట్ లో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అలాగే, వరదల సమయంలోనూ చిన్నారుల ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. ఈ సమయంలో వారిని ఎవరో ఒకరు కాపాడే వరకు ప్రాణాలతో సురక్షితంగా ఉంచే ఆవిష్కరణను మెచ్చుకుంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. ఇదో వినూత్నమైన టీ షర్ట్. పిల్లలకు ధరిస్తే చాలు. వారు నీటిలో పడిపోయిన సమయంలో ఆటోమేటిక్ గా బెలూన్ తెరుచుకుంటుంది. దీంతో దాన్ని ధరించిన చిన్నారులు నీటిపై తేలియాడతారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో బెలూన్స్ తెరుచుకున్న మాదిరేనని అనుకోవచ్చు. ‘‘ఇది నోబెల్ ప్రైజ్ గెలుచుకోకపోవచ్చు. నా దృష్టిలో నోబెల్ ప్రైజ్ గెలుచుకునే ఆవిష్కరణల కంటే ఇది గొప్పది. ఇద్దరు పిల్లలకు తాతగా వారి శ్రేయస్సు, భద్రత నాకు ఎంతో ప్రాధాన్యం’’ అని ఆనంద్ మహీంద్రా ఈ టీషర్ట్ ఆవిష్కరణ వీడియోని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??
Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ
Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్
రామ్ చరణ్‌తో విభేదాలు లేవు.. అంటూనే ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

