డిప్లొమా కంప్లీట్ చేసిన శునకం..ఎక్కడంటే ??
ఓ సర్వీస్ డాగ్ డిప్లొమా డిగ్రీ పొందింది. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గ్రాడ్యుయేషన్ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ శునకం. యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్
ఓ సర్వీస్ డాగ్ డిప్లొమా డిగ్రీ పొందింది. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. గ్రాడ్యుయేషన్ వేడుకలో యజమాని తోపాటు డిగ్రీ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ శునకం. యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్ హాల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో జస్టిన్ అనే సర్వీస్ డాగ్ డిప్లోమా డిగ్రీని అందుకుంది. సెటన్ హాల్‌కి చెందిన జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని, తన కుక్క జస్టిన్‌లు ఈ వేడుకలో డిగ్రీలను అందుకున్నారు. మరియాని బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీతో పట్టుభద్రురాలైంది. ఆమె కుక్క యూనివర్సిటీలో ఉన్న అన్ని సమయాల్లో ఆమె పక్కనే ఉండి అన్ని తరగతులకు హజరయింది. యజమాని పట్ల అచంచలమైన అంకితభావంతో పనిచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కోతి మహా చిలిపి.. ఏం చేసిందో చూస్తే నవ్వాగదు
బయటకు వెళ్తూ చెప్పులు వేసుకోబోయాడు.. అంతే క్షణంలో..
ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!
విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??
గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

