Viral Video: ప్రేమగా కౌగిలించుకున్న కోతి !! నెట్టింట్లో వీడియో వైరల్
ప్రపంచంలో మనిషికే కాదు.. ప్రతి ఒక్క జీవికి కొంచెమైన ప్రేమ అవసరం. ఇది అనేక సార్లు కుక్క, పిల్లి, ఏనుగు, కోతి వంటి పలు జంతువులు తోటివారి పట్ల తమ ప్రేమని చూపిస్తూ..
ప్రపంచంలో మనిషికే కాదు.. ప్రతి ఒక్క జీవికి కొంచెమైన ప్రేమ అవసరం. ఇది అనేక సార్లు కుక్క, పిల్లి, ఏనుగు, కోతి వంటి పలు జంతువులు తోటివారి పట్ల తమ ప్రేమని చూపిస్తూ.. నిరూపించాయి కూడా. ఇక తాజాగా ఓ కోతి బాల్కనీలోకి వెళ్లి.. అక్కడ కుర్చీపై కూర్చున్న వ్యక్తి చేతుల్లోకి నేరుగా వెళ్లింది. అనంతరం ఆ వ్యక్తిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంది. ఆ సమయంలో దాని ప్రేమ కెమెరాలో బంధించాడు ఆ వ్యక్తి. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్ల మనసులను గెలుచుకుంది.ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. మెక్సికోలో ఓ ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్ళింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, బాల్కనీలో కుర్చీపై కూర్చున్న వ్యక్తిని కోతి ఆప్యాయంగా కౌగిలించుకుంది.
Also Watch:
Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వీడియో
మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్ చూస్తే !! వీడియో
ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో
వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో
Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో