వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో
మంచి ఆహారం తీసుకొని సంతోషంగా ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చని అందరికి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎవ్వరికీ సాధ్యం కాదు.
మంచి ఆహారం తీసుకొని సంతోషంగా ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చని అందరికి తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ పాకిస్తాన్‌లోని ఒక ప్రదేశంలో జీవించే ప్రజలు దీనిని చేసి చూపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా 30 నుంచి 40 ఏళ్ల వారిలా కనిపిస్తారు. అంతేకాదు 100 నుంచి 120 ఏళ్లు బతుకుతారు. ఇది కేవలం వారి అలవాట్ల వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. హిమాలయాల ఒడిలో హుంజా వ్యాలీ అనే ప్రాంతంలో ఈ ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏరియా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉంది. కొండ ప్రాంతంలో నివసించే బురుషో ప్రజలు ప్రత్యేక గుర్తింపును సాధించారు. వీరికి వృద్ధాప్యం చాలా ఆలస్యంగా వస్తుంది. వాల్‌నట్స్ ఇతర డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటారట. రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు, పాలు, గుడ్లు, జున్ను తప్పక ఉండాల్సిందేనట.
Also Watch:
Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో
Digital News Round Up : సెకండ్ సీజన్‌లో చిరంజీవి పక్కా! | ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. లైవ్ వీడియో
Digital TOP 9 NEWS: నేలపై న్యూక్లియర్ ఫ్యూజన్ | యువ సామ్రాట్ డిజిటల్ ఎంట్రీ.. వీడియో