ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో

ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో

Phani CH

|

Updated on: Feb 10, 2022 | 7:29 PM

తాజాగా ఓ సరికొత్త వంటకం వైరల్ అవుతుంది. అదే వెజ్ ఫిష్ ఫ్రై . అదేంటి ఫిష్ నాన్ వెజ్.. కదా.. వెజ్ ఫిష్ ఏంటీ అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే..

తాజాగా ఓ సరికొత్త వంటకం వైరల్ అవుతుంది. అదే వెజ్ ఫిష్ ఫ్రై . అదేంటి ఫిష్ నాన్ వెజ్.. కదా.. వెజ్ ఫిష్ ఏంటీ అనుకుంటున్నారా..? మీరు విన్నది నిజమే.. ఈ వీడియో చూస్తే.. అంతా మీకే తెలుస్తుంది. తూర్పు ఢిల్లీలోని ఒక ఫుడ్ జాయింట్ వాళ్ళు మెనూలో సరి కొత్త ఐటమ్‌ను జోడించారు. ఈ శాఖాహార చేపల వేపుడును ఖన్నా తందూరి జంక్షన్ తయారు చేసింది. దీంతో ఈ వంటకం గురించి విన్న యూట్యూబ్‌ ఫుడ్‌ బ్లాగర్‌ అమర్ సిరోహి దుకాణాన్ని సందర్శించీ.. వెజ్ ఫిష్ ఫ్రైని ప్రయత్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఫుడ్ బ్లాగర్ ఈ శాకాహార చేపను ఎలా తయారు చేశారో దుకాణ యజమానితో చర్చించాడు.

Also Watch:

వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో

Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో

Digital News Round Up : సెకండ్‌ సీజన్‌లో చిరంజీవి పక్కా! | ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: నేలపై న్యూక్లియర్ ఫ్యూజన్ | యువ సామ్రాట్ డిజిటల్ ఎంట్రీ.. వీడియో

DJ Tillu Pre Release Event: డిజె టిల్లు కధ వేరేలా ఉంటది.. మోతమోగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో