Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వీడియో
బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు.
బీర్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వివిధ దేశాలు వివిధ పద్దతులను ఉపయోగిస్తాయి. కానీ, కచ్చితంగా ధాన్యం ఉపయోగిస్తారు. బీరు విక్రయాలు పెరగడంతో ఇప్పుడు ధాన్యం వృథా కూడా పెరుగుతోంది. వాస్తవానికి బీర్ ఉత్పత్తిలో చాలా ధాన్యం వ్యర్థాలుగా మారుతుంది. జపాన్‌లో10 లీటర్ల బీర్‌ను తయారు చేయడానికి 200 కిలోల ధాన్యం వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఎన్ని బీర్లు తాగుతారో.. ఎంత మొత్తంలో వ్యర్థాలు వెలువడుతాయో ఊహించుకోండి. ఈ ధాన్యం వ్యర్థాల్లో కొంత భాగాన్ని వ్యవసాయానికి వినియోగిస్తున్నప్పటికీ ఎక్కువ భాగం కాలిపోతోంది. బీరు తయారీలో ఉత్పత్తయ్యే వ్యర్థాల గురించి ఇప్పుడు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ వ్యర్థాలతో పేపర్‌ను తయారు చేసే పనిలో ఉన్నాయని తేలింది. జపాన్‌లో చాలా స్టార్టప్‌లు ఈ వ్యర్థాలపై పని చేస్తున్నాయి.
Also Watch:
మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్ చూస్తే !! వీడియో
ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో
వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో
Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో
Digital News Round Up : సెకండ్ సీజన్‌లో చిరంజీవి పక్కా! | ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం.. లైవ్ వీడియో
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

