Viral: ఇతని సెక్యూరిటీ చూసి  వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!

Viral: ఇతని సెక్యూరిటీ చూసి వీఐపీ సైతం షాకవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు !!

Phani CH

|

Updated on: Jun 30, 2022 | 9:33 AM

రోజూ మనం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

రోజూ మనం సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇతని సెక్యూరిటీ ముందు బడా నాయకులు సైతం దిగదుడుపే అంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను తలపైన ఒక గ్రీన్‌ కలర్‌ క్యాప్‌, వీపుపైన ఒక బ్యాగ్‌ ధరించి ఉన్నాడు. అతని చుట్టూ ఓ డజను కుక్కలు అతనికి భద్రత కల్పిస్తున్నట్టుగా అతని వెంట నడుస్తున్నాయి. అలా ఆ కుక్కలతో కలిసి అతను ఎంతో ఠీవీగా కాన్ఫిడెన్స్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరైనా ఈ సన్నివేశాన్ని హఠాత్తుగా చూస్తే.. ఎవరో పెద్ద వీఐపీ రోడ్డుపైకి రాగా.. అతనిని శునక దళం రక్షిస్తుందేమో అనిపిస్తుంది..అయితే ఈ క్లిప్ ఓ సీనియర్ అధికారి నిర్వహిస్తున్న మిషన్‌లో భాగం అని తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ కక్రుర్తి తగలయ్య.. రన్నింగ్‌ ట్రైన్‌పై హనీమూన్‌ ఏంట్రా బాబు !!

వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందినే కొట్టాడు..

తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్‌ చేసుకుంటున్నాడు

 

Published on: Jun 30, 2022 09:31 AM