ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??

మంచి నిద్రకు దిండు చాలా ముఖ్యం. దిండు సుఖవంతమైన, సౌకర్యవంతమైన నిద్రను అందిస్తుంది. పూర్వ కాలంనుంచి ఈ దిండ్లు తయారీకి పత్తిని ఉపయోగిస్తారు.

Phani CH

|

Jun 30, 2022 | 9:24 AM

మంచి నిద్రకు దిండు చాలా ముఖ్యం. దిండు సుఖవంతమైన, సౌకర్యవంతమైన నిద్రను అందిస్తుంది. పూర్వ కాలంనుంచి ఈ దిండ్లు తయారీకి పత్తిని ఉపయోగిస్తారు. అయితే ఆధునిక యుగంలో వచ్చిన మార్పుల్లో భాగంగా దిండు రూపురేఖలను కూడా మార్చేసింది. ఇప్పుడు అలాంటి ఓ ప్రత్యేకమైన దిండు గురించి చెప్పుకోబోతున్నాం. నెదర్లాండ్స్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ ఈ ఖరీదైన దిండును తయారు చేశారు. నిద్రలేమికి సంబంధించిన సమస్యలకు ఈ దిండుతో చెక్‌ పెట్టవచ్చంటున్నారు దీని సృష్టికర్త. దీని ధర కూడా చాలా ఎక్కువేనండోయ్‌.. ఎంత అంటే.. ఈ దిండు ఖరీదుతో ఓ లగ్జరీ కారు కొనుక్కోవచ్చు. అంతేకాదు.. ఈ దిండు తయారీకి ఏకంగా 15 ఏళ్లు పట్టిందట. ఎందుకంటే దీని తయారీ కోసం ఫిజియోథెరపిస్ట్ చాలా పరిశోధనలు చేసారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్‌ చేసుకుంటున్నాడు

ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్‌ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది

తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu