AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: అర్రెర్రే ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

నవ్వులు పూయించే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

Funny Video: అర్రెర్రే ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది.. నవ్వులు పూయిస్తోన్న వీడియో
Funny Video
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2022 | 10:24 AM

Share

Funny Video: నవ్వులు పూయించే వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఫన్నీ వీడియోల కోసం నెటిజన్లు కూడా ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉంటారు. నవ్వు తెప్పించే వీడియోలతో మనకు స్ట్రాస్ తగ్గి ప్రశాంత వస్తుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్క ఫన్నీ వీడియో చూస్తే చాలు చాలా రిలీఫ్ అవుతాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నవ్వించడానికి కామెడీ వీడియోలు చాలానే ఉంటాయి. అయితే కొంతమంది చేసే పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. తెలిసి చేసిన తెలియకుండా చేసినా అవి ఆపుకోలేనత నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ఈ వీడియో చూస్తే నవ్వలేక పొట్ట చెక్కలవ్వడం ఖాయం. అంతలా ఈ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా..

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ అమ్మాయి తనకన్నా ఎక్కువ బరువున్న ఓ మూటను మోయలేక చేసిన పని అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ వీడియోలో సన్నగా ఉన్న ఓ అమ్మాయి ఒక మూటను భుజాన వేసుకోవడానికి ప్రయత్నించి కిందపడింది. ఆ మూటను వేగంగా తన బుజం పై వేసుకోవాలని ట్రై చేసింది కానీ దాని బరువుకు వెనక్కి పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!