వీడి ఆవేశం ఏంట్రా అయ్యా.. ఎయిర్‌పోర్ట్ సిబ్బందినే కొట్టాడు..
ఓ వ్యక్తి తన కోపాన్ని ప్రదర్శించి, నెటిజన్స్ చేతిలో ట్రోలింగ్స్‌కు గురి అవుతున్నాడు. ఓ జంట ప్రయాణం నిమిత్తం యూకేలోని బ్రిస్టల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
ఓ వ్యక్తి తన కోపాన్ని ప్రదర్శించి, నెటిజన్స్ చేతిలో ట్రోలింగ్స్‌కు గురి అవుతున్నాడు. ఓ జంట ప్రయాణం నిమిత్తం యూకేలోని బ్రిస్టల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే ఆ జంట ఆల్కహాల్ సేవించి ఉన్నారన్న కారణంగా సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వారిని ఫ్లైట్‌లోకి అనుమతించేది లేదని నిరాకరించింది. దీంతో మొదట మహిళ సెక్యూరిటీ గార్డ్‌లతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర దుర్బాషలు ఆడుతూ వారిపై విరిచుకుపడింది. దీనంతటినీ వెనకాల నుంచి చూస్తున్న భర్త కోపం కట్టలు తెంచుకునే కోపంతో రెచ్చిపోయాడు. భార్యను ఒక్క కుదుపుతో పక్కకు నెట్టేసి, సెక్యూరిటీ గార్డ్‌లపై పిడి గుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??
భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్ చేసుకుంటున్నాడు
ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది
తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!