తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటది !! నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను ఎలా కాపాడుకుందో చూస్తే..
ఏ జంతువులైనా తమ పిల్లలను కంటికిరెప్పలా చూసుకుంటాయి. అనుక్షణం వాటి వెంటే ఉండి కాపాడుకుంటాయి. మనుగడ సాగించేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తాయి.
ఏ జంతువులైనా తమ పిల్లలను కంటికిరెప్పలా చూసుకుంటాయి. అనుక్షణం వాటి వెంటే ఉండి కాపాడుకుంటాయి. మనుగడ సాగించేందుకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తాయి. కాగా, బెంగాల్ నదిలో కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును తల్లి ఏనుగు ప్రాణాలకు తెగించి కాపాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఉత్తర బెంగాల్‌లోని నగ్రకట సమీపంలో చిత్రీకరించారు. కాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగుల గుంపు నదిని దాటుతోంది. ఈ క్రమంలో ఓ పిల్ల ఏనుగు నీటిలో కొట్టుకుపోయింది. అది గమనించిన తల్లి ఏనుగు దాన్ని కాపాడుకున్న తీరు ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ఎంతో తెలుసా ??
భారీ క్షిపణి వచ్చి ఇంటిపై పడినా.. చలించకుండా షేవింగ్ చేసుకుంటున్నాడు
ఎయిర్‌పోర్టులో గుట్టలుగా సూట్ కేసులు, బ్యాగ్‌లు.. ఏది ఎవరిదో తెలుసుకోవడానికి వారం పట్టుంది
తాగుబోతు పెళ్లికొడుకు నిర్వాకం.. అమ్మాయికి బదులు అత్తగారితో !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

