కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు
పెళ్లిళ్ల సీజన్ అంటే సోషల్ మీడియాకు పండగే... ఎందుకంటే పెళ్లంటే డాన్సులు, వీడియోలు అబ్బో.. చాలానే ఉంటాయి. ఫ్రెండ్ పెళ్లంటే వారి స్నేహితులు చేసే హంగమా మామూలుగా ఉండదు. తాజాగా ఓ యువకుడు పెళ్ళివేదికపై చేసిన రచ్చ చూసి తెగ నవ్వుకుంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ అంటే సోషల్ మీడియాకు పండగే… ఎందుకంటే పెళ్లంటే డాన్సులు, వీడియోలు అబ్బో.. చాలానే ఉంటాయి. ఫ్రెండ్ పెళ్లంటే వారి స్నేహితులు చేసే హంగమా మామూలుగా ఉండదు. తాజాగా ఓ యువకుడు పెళ్ళివేదికపై చేసిన రచ్చ చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా.. కుక్కముందు నాగిని డాన్స్ చేశాడు. అతని తీరు చూస్తే ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అతని హంగామా చూసి అక్కడే ఉన్న ఓ కుక్క ఓర్నాయనో వీడు నన్నుగాని కరవడు కదా అన్నట్టుగా బిక్కు బిక్కుమంటూ చూస్తోంది. ఈ వీడియోలో పెళ్లికోసం ఏర్పాటు చేసిన వేదికపైన జనాలు ఎవరూ లేకపోవడంతో ఓ కుక్క వచ్చి అక్కడ పడుకొని విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న ఓ యువకుడు దాన్ని చూసి, ఆహా పెళ్లికి వచ్చిన మొదటి అతిధి.. అన్నట్టుగా దానిని ఎంటర్‌టైన్ చేయడం ప్రారంభించాడు. ఆ శునకం ముందు నాగిని డాన్స్ చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్తి కోసం రాబందులుగా మారిన బంధువులు.. ఏం చేశారంటే ??
Sonu Sood: 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ నిలువెత్తు రూపం
ఇకపై జలుబు, జ్వరమంటూ సాకులు చెప్తే.. ఇట్టే దొరికిపోతారు !!
అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??
దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

