Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో
అక్కడ ఒక సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు పైనే అట. వామ్మో... స్నానం చేసే సబ్బు ధర లక్షల్లోనా... ఇదేమైనా బంగారంతో తయారు చేశారా ఏంటి... ఎందుకంత ఖరీదు? ఏంటి దీని స్పెషల్ అనుకుంటున్నారా...
అక్కడ ఒక సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు పైనే అట. వామ్మో… స్నానం చేసే సబ్బు ధర లక్షల్లోనా… ఇదేమైనా బంగారంతో తయారు చేశారా ఏంటి… ఎందుకంత ఖరీదు? ఏంటి దీని స్పెషల్ అనుకుంటున్నారా… అవును.. ఇది నిజంగానే ప్రత్యేకమైన సబ్బు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సోప్ కూడా.. ఎందుకంటే.. మీరు ఊహించింది నిజమే. నిజంగానే దీనిని బంగారంతో చేస్తారట. లెబనాన్‌లో ట్రిపోలీకి చెందిన ఒక ఫ్యామిలీ ఈ సబ్బులను తయారుచేస్తోంది. 15వ శతాబ్ధం నుంచి ఈ సబ్బులు వాడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. తాజాగా 2013లో మొదటిసారి ఈ ఖరీదైన సబ్బులను తయారు చేసి, ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో