అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

Phani CH

|

Updated on: Nov 12, 2021 | 9:41 AM

సాధారణంగా పండ్లు, కూరగాయలు కొంటే ఎంత ఖర్చవుతుంది?.. మహా అంటే వందల్లో లేదంటే ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు వేలల్లో ఖర్చవుతుంది. ఇక అన్‌ సీజన్‌ పండ్లు కొనాలంటే కాస్త ఎక్కువే ఖర్చవుతుందనుకోండి.

సాధారణంగా పండ్లు, కూరగాయలు కొంటే ఎంత ఖర్చవుతుంది?.. మహా అంటే వందల్లో లేదంటే ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు వేలల్లో ఖర్చవుతుంది. ఇక అన్‌ సీజన్‌ పండ్లు కొనాలంటే కాస్త ఎక్కువే ఖర్చవుతుందనుకోండి. కానీ అక్కడ పుచ్చ కాయను లక్షల రూపాయలు పెట్టి కొంటున్నారండి.. వామ్మో… కేజీ పుచ్చకా ధర 20 లక్షల రూపాయలా.. ఏమిటో ఈ పుచ్చకాయ స్పెషల్‌..? తెలుసుకుందాం పదండి… జపాన్‌లో ఒక పుచ్చకాయ కొనాలంటే లక్షలు ఖర్చుచేయాల్సిందే! ఎందుకంటే యుబారి అనే ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది ఈ పుచ్చకాయ.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Anand Mahindra: ఈ బుడ్డోడిని చూసైనా భయాలను వీడండి.. స్ఫూర్తినిచ్చే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహింద్రా..

అనంతపురంలో కలకలం రేపిన వివాహిత వీడియో.. తీవ్రంగా స్పందించిన పోలీసులు.. అసలేమైందంటే?