Viral Video: తల్లి ఇచ్చిన గిఫ్ట్ చూసి.. ఆనందంతో ఏడ్చేసిన చిన్నారి..!
చిన్న పిల్లలు తాము కోరుకున్నది దొరికిందంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటిది తమకు ఎంతో ఇష్టమైనది ఏదైనా అనుకోకుండా లభిస్తే.. వారి సంతోషం వారి కళ్లలో కనిపిస్తుంది.
చిన్న పిల్లలు తాము కోరుకున్నది దొరికిందంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటిది తమకు ఎంతో ఇష్టమైనది ఏదైనా అనుకోకుండా లభిస్తే.. వారి సంతోషం వారి కళ్లలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాలుడికి అలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ లభించడంతో ఆ కుర్రాడు ఆనందంతో ఏడుస్తూ తల్లిని అల్లుకుపోయాడు. ఎంతటి అద్భుతమైన దృశ్యం ఇది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎన్నో హృదయాలను కట్టిపడేసింది. దీన్ని చూసినవారంతా ఇలాంటి ప్రేమ, ఆప్యాయత, ఆనందం మరెక్కడా దొరకదంటూ కొనియాడుతున్నారు. 42-సెకన్ల ఈ వీడియోలో.. ఓ చిన్న పిల్లవాడు కళ్ళకు మాస్క్ తగిలించుకొని ఉంటాడు. ఈ క్రమంలో అతని తల్లి.. ముసుగుని తీసివేయమని చెప్పి..
మరిన్ని ఇక్కడ చూడండి:
Snake Catcher : పాడేరులో భయంగొలిపిన నల్లత్రాచు.. ఎంతో ఒడుపుగా పట్టేశాడు.. వీడియో
Viral Video: వామ్మో! పాముపై ముద్దుల వర్షం కురిపించింది! వీడియో