Viral Video: వామ్మో! పాముపై ముద్దుల వర్షం కురిపించింది! వీడియో
పాములతో ఒళ్లు గగుర్పాటుకి గురిచేసే విధంగా రకరకాల విన్యాసాలు పోస్ట్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదంతా ట్రెండింగ్‌లోకి రావడం కోసమే.
పాములతో ఒళ్లు గగుర్పాటుకి గురిచేసే విధంగా రకరకాల విన్యాసాలు పోస్ట్ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదంతా ట్రెండింగ్‌లోకి రావడం కోసమే. పైగా అవి ఒక్కొసారి వికటించి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వాటిని పట్టుకుని డ్యాన్సులు కూడా చేస్తున్నారు. అచ్చం అలానే ఒక అమ్మాయి తన పెంపుడు కొండచిలువని ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఆ పాము తల ఆమె పెదాల దగరకు రాగానే ముద్దుపెడుతుంది. అంతే ఆ పాము ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. దీంతో ఆమె నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ మళ్లీ ముద్దు పెడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

