Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో
ప్రస్తుత కాలంలో మనీ ప్లాంట్‌ను ప్రతి ఇంటిలో పెంచుతున్నారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క సూర్య రశ్మి లేకపోయినా పెరుగుతుంది. దీంతో ఈ మొక్కను పెంచడానికి అందరూ ఇష్టపడతారు.
ప్రస్తుత కాలంలో మనీ ప్లాంట్‌ను ప్రతి ఇంటిలో పెంచుతున్నారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క సూర్య రశ్మి లేకపోయినా పెరుగుతుంది. దీంతో ఈ మొక్కను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. అయితే ఈ మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీకగా నమ్ముతారు. ఏ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో.. అక్కడ డబ్బుకు కొదవ ఉండదని చెబుతారు. సాధారణంగా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలిగిపోతాయని అందరూ విశ్వసిస్తారు. అలాగే ఈ మొక్క ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ఆనందం వెల్లు విరుస్తాయని నమ్ముతారు. అయితే ఈ మొక్కను ఏ దిశలో పెంచితే ఏం జరుగుతుంది అనే విషయాలు తెలసుకుందాం… ఇంట్లో శుభాలు కలగాలన్నా.. ధనలాభం పొందాలన్నా.. మనీ ప్లాంట్‌ను తూర్పు ఆగ్నేయ దిశలో పెంచాలి. ఆగ్నేయంలో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆగ్నేయ దిశకు వినాయకుడు అధిపతి.. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచితే శుభ ఫలితాలు దక్కుతాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో
Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

