డ్రాగన్‌ ఓవర్‌ యాక్షన్‌.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా.!

అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఎల్ఏసీ ఈవ‌ల‌కు వ‌చ్చిన చైనా..

డ్రాగన్‌ ఓవర్‌ యాక్షన్‌.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామాన్ని నిర్మించిన చైనా.!

|

Updated on: Nov 12, 2021 | 11:46 AM

అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఎల్ఏసీ ఈవ‌ల‌కు వ‌చ్చిన చైనా.. అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ ప‌రిధిలో 100 ఇండ్ల‌ను చైనా నిర్మించిందని తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించింది చైనా. భారత భూ భాగంగా పేర్కొంటున్న ప్రాంతంలోనే చైనా ఈ నిర్మాణం చేపట్టింది. మైక్ మెహ‌న్ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం నిర్మించార‌ని బ‌య‌ట‌ప‌డింది. 2020లో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎల్‌ఏటీ తూర్పు సెక్టార్‌లో టిబెట్‌ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించిందని నివేదిక పేర్కొంది. ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో

Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో

Viral Video: ఈ కోడి మామూలుది కాదు.. కాపీ కొట్టడం లో నెంబర్ వన్.. వీడియో

Follow us