దూసుకొస్తున్న ప్రళయం.. గుండెలదిరే దృశ్యం !! వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

కాస్త దట్టంగా మబ్బులు పట్టి, చీకటిగా ఉండి వర్షం పడేతేనే ఆగమాగం అవుతాం. అలాంటిది ప్రళయం ముంచుకొస్తుందా అన్నట్టుగా మేఘాలు కమ్మేస్తే.. పరిస్థితి ఏంటి? అవును..

Phani CH

|

Sep 30, 2022 | 8:11 PM

కాస్త దట్టంగా మబ్బులు పట్టి, చీకటిగా ఉండి వర్షం పడేతేనే ఆగమాగం అవుతాం. అలాంటిది ప్రళయం ముంచుకొస్తుందా అన్నట్టుగా మేఘాలు కమ్మేస్తే.. పరిస్థితి ఏంటి? అవును.. మబ్బులు సముద్రపు అలల మాదిరిగా, తుపాను మాదిరిగా దూసుకొచ్చాయి. వినీలాకాశం నుంచి భూమి ఉపరితలాన్ని సైతం పూర్తిగా కప్పేస్తూ సముద్రపు రాకసి అలల మాదిరిగా విరుచుకు పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొండ ప్రాంతంలో రోడ్డు, ఇళ్లు ఉన్నాయి. ఇళ్లకు కూతవేటు దూరంలో భారీగా మేఘాలు కమ్మేసాయి. అవి చూడ్డానికి ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా, సునామీ సందర్భంలో ఎగసిపడే అలల మాదిరిగా ఉన్నాయి. మబ్బుల భీకర దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఇంతటి భయానకమైన మబ్బులను తామెన్నడూ చూడలేదని, ప్రకృతి భయపెడితే ఎవరూ తట్టుకోలేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు !! ఆందోళనలో పర్యావరణ వేత్తలు !!

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి !! తర్వాత ఏం జరిగిందంటే ??

కుండలు చేస్తున్న పిల్లి.. ఎలాగో తెలుసా ?? వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్

అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!

కార్లు క్లీన్‌ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu