హలో మిస్.. మా నాన్న పోలీస్ తెలుసా.. టీచర్‌కి బుడ్డోడు వార్నింగ్ !!
ఇటీవల ఇంటర్నెట్‌లో స్కూల్లో పిల్లల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కోపంగా ఉన్న మేడమ్‌ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఇంటర్నెట్‌లో స్కూల్లో పిల్లల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు బాగా వైరలవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కోపంగా ఉన్న మేడమ్‌ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది క్లారిటీ లేదు. అయితే బాబు తీరుపై మాత్రం నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ స్టూడెంట్ ఏడుస్తూనే తన టీచర్‌ను బెదిరించాడు. మొదట అమాయకంగా ముఖం పెట్టి’ మా నాన్న పోలీస్’ అని చిన్నారి చెబుతాడు. దీనికి రిప్లైగా మేడమ్ ‘ అయితే ఏం చేయాలి’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత విద్యార్థి ‘గోలీమార్ దేంగే (బుల్లెట్‌తో కాలుస్తాను)’ అని చెప్పాడు. దీనికి టీచర్ నవ్వుతూ ‘నీకు చదువుకోవడం ఇష్టం లేదా’ అని అడిగారు. ఇలా అమాయకత్వంతో టీచర్‌ని బెదిరించిన వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు ‘మా నాన్న పోలీసుల్లో ఉన్నారు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్లు వస్తున్నాయి. కొంతమంది వీడియో ఫన్నీగా ఉందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం చిన్న పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దూసుకొస్తున్న ప్రళయం.. గుండెలదిరే దృశ్యం !! వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు !! ఆందోళనలో పర్యావరణ వేత్తలు !!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుత దాడి !! తర్వాత ఏం జరిగిందంటే ??
కుండలు చేస్తున్న పిల్లి.. ఎలాగో తెలుసా ?? వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

